అందరూ ఆహ్వానితులే, అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం

శ్రీ పార్వతి పరమేశ్వరస్వామి దేవస్థానము నందు " ఉగాది" తరువాత మొదటి శుక్రవారం అనగా 15-04-2016 న లక్షకుంకుమార్చన మరియు మహాలక్ష్మి హోమం జరుగును.
పూజకు కావలసిన సామగ్రి
పసుపు
వక్కకలర్ కుంకుమ
దీపస్థంభం నూనె వత్తులు
అరటి ఆకు
బియ్యం పూజ
కర్పూరం అగరబత్తీలు
కొబ్బరికాయ
మొదలగునవి తప్పనిసరిగా తీసుకుని ఉదయం 8:00 గంటలకు గుడి దగ్గరకు చేరవలెను
అన్నదానం : మద్యాహ్నం 12:00 నుండి రాత్రి 8:00 వరకు జరుగును . కావున భక్తులు పై పూజా కార్యక్రమములకు విచ్హేసి అమ్మవారి క్రుపకు పాత్రులగుదురని కోరుచున్నాము
ఇట్లు
ఎ. శివస్వామి
గుడి కమిటీ మెంబర్లు
9966915974